పెద్దకడబూరు: పోలీసులతో ప్రజా సంఘాల నేతలు వాగ్వాదం

78చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటకు చెందిన దళిత గోవిందమ్మకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్షలు విరమించమని ఎమ్మిగనూరులో దీక్ష స్థలికి వచ్చిన కోసిగి సీఐ మంజునాథ్, మంత్రాలయం సీఐ రామాంజులు, పెద్దకడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డిలో ఆదివారం ప్రజా సంఘాల నాయకులు వాగ్వాదం వాదానికి దిగారు. గోవిందమ్మపై దాడి చేసిన అసలైన దోషులను పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్