HMFW గోదావరిలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు

80చూసినవారు
HMFW గోదావరిలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు
హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఎంఎఫ్‌డబ్ల్యూ) తూర్పు గోదావరి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ల్యాబ్ టెక్నీషియన్, ఫీమెయిల్ నర్సింగ్, సానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పోస్టుల ఆధారంగా సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఆసక్తిగల వారు ఈ వెబ్‌సైట్‌ ద్వారా https://eastgodavari.ap.gov.in/ జనవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్