రుణగ్రహీతలకు RBI శుభవార్త

65చూసినవారు
రుణగ్రహీతలకు RBI శుభవార్త
రుణాలు తీసుకున్నవారు అనుకోకుండా ఏదైనా సొమ్ము వస్తే ముందస్తుగా రుణాన్ని తీర్చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంగా బ్యాంకులు ఫోర్ క్లోజర్ చార్జీలను విధిస్తూ ఉంటాయి. అయితే ఈ ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ఫోర్ క్లోజర్ ఛార్జీలు, ముందస్తు చెల్లింపు జరిమానాలను తొలగించడానికి ప్రతిపాదిస్తూ RBI ఇటీవల ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. 21 మార్చి, 2025 నాటికి ముసాయిదా నియమాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలపాలని కోరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్