పోలీసులకు పని ఒత్తిడి, ఆఫీసర్లు, సిబ్బంది మధ్య కో-ఆర్డినేషన్, ఆర్థిక ఇబ్బందుల పర్యవేక్షణపై, పర్సనాలిటీ డెవలప్మెంట్‌పై పలు మోటివేషనల్ ప్రోగ్రామ్స్, ఒత్తిడి తగ్గించేందుకు శాఖాపరమైన అవగాహన కార్యక్రమాలు తరచుగా ఏర్పాటు చేయాలి. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, సమస్యలుంటే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని నిపుణుల సూచన. సమస్యలున్నప్పుడు మానసిక ధైర్యా న్ని అందిస్తే చాలావరకు ఆత్మహత్యలను నివారించవచ్చు.