ఏపీలో వెలువడుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు

56చూసినవారు
ఏపీలో వెలువడుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
ఏపీలోని లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఉన్న 25 పార్లమెంట్ స్థానాల్లో 20పైగా లోక్‌సభ స్థానాల్లో కూటమిదే పైచేయి ఉంది.

సంబంధిత పోస్ట్