విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. NDA ప్రభుత్వం ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని లోకేష్ తేల్చి చెప్పారు. కొన్ని సంస్థల నుంచి రిపోర్టులు తెప్పిస్తున్నామని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నామని లోకేష్ తెలిపారు. తాము ఉన్నంత వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని అన్నారు.