ఆల్ టైం రికార్డ్ సృష్టించిన బంగారం ధరలు

59చూసినవారు
ఆల్ టైం రికార్డ్ సృష్టించిన బంగారం ధరలు
దీపావళి పండగకు బంగారం కొనాలనుకునే వారికి గోల్డ్ రేట్స్ షాకిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ సృష్టించాయి. హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం 24 క్యారెట్ల బంగారం ధర రూ.78,098 ఉంది. 22 క్యారెట్ల ధర రూ.72,040 ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.59,024 లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,03,000 గా ఉంది. ఏపీలోని విజయవాడలో కూడా బంగారం ధరలు పై విధంగానే ఉన్నాయి. దీపావళికి తులం బంగారం రూ.80 వేలు దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్