లారీ బోల్తా.. డ్రైవర్‌కు గాయాలు (వీడియో)

73చూసినవారు
కర్నూలు జిల్లా గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి కర్ణాటకలోని బెల్గాంకు బండల లోడ్‌తో లారీ వెళ్తుంది. లారీని బస్సు ఓవర్ టేక్ చేస్తున్న క్రమంలో.. లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సుబ్బయ్య తీవ్రంగా గాయపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్