అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

85చూసినవారు
అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడనుందని, మరో రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరంలోకి అల్పపీడనం చేరనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మన్యం, అల్లూరి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్