పోలీసుల అదుపులో మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్

53చూసినవారు
పోలీసుల అదుపులో మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్
అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్‌ అగ్ని ప్రమాద ఘటన కేసులో మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకట చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి రెండు గంటలకు ఆయనను స్టేషన్‌కు తీసుకెళ్లారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వెంకట చలపతి ముఖ్య అనుచరుడనే పేరుంది. ఆయనను విచారిస్తే అసలు వాస్తవాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్