సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య పాత్రలో నటించిన చివరి చిత్రం ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’.ఈ మూవీలో యశ్వంత్, సుహాసిని జంటగా నటించగా, నాగబాబు, ఆలీ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ పలు అనుకొని కారణాల వల్ల రిలీజ్ కాలేదు.అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 3న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.