రాష్ట్ర హోం మినిస్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్

54చూసినవారు
రాష్ట్ర హోం మినిస్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మోహన్
మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మినిస్టర్ వంగలపూడి అనితని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు. వారితో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తమ కళాశాలలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అధితిగా రావలసిందిగా హోం మినిస్టర్ ని కోరగా వారు సానుకూలంగా స్పందించారని,వస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్