విశ్వావసు సంవత్సరంలో ముఖ్యమైన పండుగలు
By Shashi kumar 84చూసినవారు*ఏప్రిల్ 6-శ్రీరామనవమి *జులై 6-తొలి ఏకాదశి *జులై 10-గురుపూర్ణిమ *జులై 25-శ్రావణమాసం మొదలు. *ఆగస్టు 8-వరలక్ష్మీ వ్రతం *AUG 9-రాఖీ పూర్ణిమ *AUG 16-శ్రీకృష్ణాష్టమి *AUG 27-వినాయక చవితి *అక్టోబర్ 2-విజయదశమి *OCT-20 దీపావళి *OCT 22-కార్తికమాసం ప్రారంభం *జనవరి 14-భోగి, 15-సంక్రాంతి, 16-కనుమ *JAN 23-వసంత పంచమీ *జనవరి 30-మేడారం జాతర *ఫిబ్రవరి 15-మహాశివరాత్రి *మార్చి 2-హోలీ