నేటి నుంచి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన

64చూసినవారు
నేటి నుంచి మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన
మంత్రి నారా లోకేష్ శుక్రవారం నుంచి నవంబర్ 1 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జార్జియా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయనున్నారు. శనివారం శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్