రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు

68చూసినవారు
రేపు ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
AP: రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో రేపు వ‌ర్షాలు కురుస్తాయ‌ని APSDMA వెల్ల‌డించింది. రేపు అల్లూరి, కోనసీమ, తూ.గో, ప‌.గో, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, వైఎస్ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కుర‌వొచ్చ‌ని తెలిపింది.

సంబంధిత పోస్ట్