ఖాతాల్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక ప్రకటన

254930చూసినవారు
ఖాతాల్లోకి డబ్బులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
పీఎం కిసాన్ 16వ విడత నిధులు త్వరలో విడుదల కానుండటంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇంకా ఆధార్ తో బ్యాంక్ అకౌంట్లు లింక్ చేయని వారు వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. రబీ సీజన్ లో ఈ-క్రాప్, ఈ-కేవైసీ నమోదు ప్రక్రియను ఈ నెల 22లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. రబీలో సాగయ్యే శనగ, మొక్కజొన్న, మినుము పంటలు కోతకు వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో
ఈ-క్రాప్, ఈ-కేవైసీల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలంది.