బీజేపీ ఫేక్‌ పార్టీ.. కేటీఆర్‌ ఫైర్‌ (వీడియో)

9971చూసినవారు
బీజేపీపై విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఫేక్‌ ప్రచారం చేసిందంటూ మండిపడ్డారు. ఆల్‌ ఫేక్‌ పార్టీ బీజేపీ అంటూ ద్వజమెత్తారు. పోటీలో నిలబెట్టిన ఇండిపెండెంట్లు, వారికి కేటాయించిన గుర్తులు ఫేక్‌ అంటూ ఫైర్‌ అయ్యారు.

సంబంధిత పోస్ట్