మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన జనం(వీడియో)

73చూసినవారు
షాపింగ్ మాల్ ఓపెనింగ్ రోజే లూటీ చేసిన ఘటన పాకిస్థాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది. గులిస్తాన్‌-ఎ-జోహార్‌ ప్రాంతంలో డ్రీమ్‌ బజార్ పేరుతో ఓ పెద్ద షాపింగ్‌ మాల్‌ను ఈనెల 1న గ్రాండ్‌గా ప్రారంభించారు. ఓపెనింగ్‌ సందర్భంగా భారీ డిస్కౌంట్లు ప్రకటించటంతో వేలాదిగా జనం మాల్‌లోకి దూసుకొచ్చారు. రద్దీని కట్టడి చేయటంలో యాజమాన్యం విఫలమవ్వటంతో జనం చేతికందిన కాడికి దోచుకెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్