ఆదోని: బాలికల హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి

85చూసినవారు
ఆదోని: బాలికల హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలి
ఆదోని పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డిమాండ్ చేశారు. శనివారం ఆదోనిలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేకున్నా, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ ఇప్పటివరకు తనిఖీ చేయలేదన్నారు. అధికారులు స్పందించి హాస్టల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్