ఆదోని: పెండింగ్ కేసులను పరిష్కరించండి

70చూసినవారు
ఆదోని: పెండింగ్ కేసులను పరిష్కరించండి
ఆదోని సబ్ డివిజన్ డియస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ శనివారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆదోని డిఎస్పీ కార్యాలయంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేవ్ కేసులు, ప్రాపర్టీ కేసుల గురించి విచారించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుల అధికారులకు తగిన సూచనలు, సలహాలు చేశారు. నేరాల నియంత్రణకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్