జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు అలసందగుత్తి విద్యార్థినీ ఎంపిక

59చూసినవారు
జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు అలసందగుత్తి విద్యార్థినీ ఎంపిక
ఆదోని మునిసిపల్ హై స్కూల్ లో నిర్వహించిన క్రీడా పోటీల్లో అలసందగుత్తి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినీ వెంకటేశ్వరమ్మ అండర్-14 జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు హెచ్ఎం గిరిజాదేవి, ఉపాధ్యాయులు శుక్రవారం పాఠశాలలో సమావేశం నిర్వహించి వెంకటేశ్వరమ్మను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాస్థాయి పోటీలలోను రాణించి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్