ఆళ్లగడ్డ తాలూకాలోని సిరివెళ్ల మండలం రాజానగరం గ్రామంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బృందంతో ఏర్పాటు చేసిన శనివారం మెగా మెడికల్ క్యాంప్ లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రామస్థాయిలో కూడా ఇలాంటి మంచి మెడికల్ క్యాంపు పెట్టి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నందుకు శృంగారపు నిరంజన్ కి అభినందనలు తెలిపారు.