ఆళ్లగడ్డలో రోటరి క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు

79చూసినవారు
ఆళ్లగడ్డలో రోటరి క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు
రోటరీ క్లబ్ సమావేశం ఆళ్లగడ్డ రోటరీ క్లబ్ మందిరంలో ఆదివారం ప్రారంభమైంది. అధ్యక్ష కార్యదర్శులు ఉమ్మడి రామకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి రత్న రాజు ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ రోటరీ సభ్యులు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీనియర్ పాత్రికేయులు ఓబులం ప్రసాద్ ని సన్మానించారు. రోటరి క్లబ్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్