శుభ్రత పాటించని మురుగునీరు శుభ్రత కేంద్రం

563చూసినవారు
టిట్కో గృహాలలో ఉండాలా లేక ఖాళీ చేసి వెళ్లాల అంటూ ఆళ్లగడ్డ టిడ్కో గృహవాసులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో గృహాల నుండి వెళ్లే టాయిలెట్ మరియు బాత్రూం నుండి వచ్చే మురుగు నీరును మురుగునీరు శుభ్రత కేంద్రం నిర్వాహకులు తిరిగి టిడ్కో ఇళ్ల సముదాయం వద్దకు విడవడంతో ఆ నీరు మడుగుల మారి అందులో దోమలు ఉత్పత్తి అవుతున్నాయని ఆ దోమల కాటు వల్ల తాము రోగాల బారిన పడుతామని టిడ్కో గృహవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :