ఆస్పరి: కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారిలో అపరిశుభ్రత

56చూసినవారు
ఆస్పరి: కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారిలో అపరిశుభ్రత
ఆస్పరి మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాలకు వెళ్లే ప్రధాన రహదారిలో అపరిశుభ్రతగా ఉందని కళాశాల లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు కళాశాలకు రావాలంటే పూర్తిగా రహదారి చెత్తతో నిండిపోయిందని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే చెత్త లేకుండా చేయాలని గురువారం కోరారు.

సంబంధిత పోస్ట్