పత్తికొండ: కేఈ శ్యాంబాబు వర్సెస్ ఆలూరు ఇన్చార్జి

67చూసినవారు
ఆలూరు టీడీపీ ఇన్చార్జి వీరభద్ర గౌడ్ కు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకోలంటూ సీరియస్ అయ్యారు. తనపై వీరభద్రగౌడ్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలపై కేఈ ఈ విధంగా స్పందించారు. దేవనకొండ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమావేశంలో ఉన్న ఆలూరు టీడీపీ నేత వైకుంఠం శివప్రసాద్ ను ఆలూరు ఇన్చార్జి అంటూ వేదికపైకి పిలిచడంతో అందరూ ఆశ్చర్యపోయారు.