మంత్రిని కలిసిన ఆంధ్రప్రభ మేనేజింగ్ డైరెక్టర్

62చూసినవారు
మంత్రిని కలిసిన ఆంధ్రప్రభ మేనేజింగ్ డైరెక్టర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు, భవన నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఆంధ్రప్రభ మేనేజింగ్ డైరెక్టర్ ముత్తా గౌతమ్ ఆదివారం కలిశారు. బనగానపల్లెలోని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. అత్యధిక మెజార్టీతో గెలుపొంది మంత్రిగా అధికారం చేపట్టిన శుభసందర్భంగా జనార్దన్ రెడ్డికి శాలువా కప్పి, స్వామివారి చిత్రపటం, పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్