మానవ హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించానని హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిసి రాష్ట్ర వైస్ చైర్మన్ ఆర్ కె.కంబగిరి స్వామి హెచ్చరించారు.ఆదివారం నంద్యాల పట్టణంలోని హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో రాజ్యాంగం ప్రసాదించిన మానవ హక్కులను సక్రమంగా సద్వినియోగం చేసుకొని స్వేచ్ఛగా జీవించాలని కోరారు.మానవ హక్కులకు ఉల్లంఘన కలిగిస్తే చర్యలు తీసుకొని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.