4న విడుదలయ్యే ఫలితాల నేపథ్యంలో పోలీసులకు ప్రజలు సహకరించాలి

57చూసినవారు
4న విడుదలయ్యే ఫలితాల నేపథ్యంలో పోలీసులకు ప్రజలు సహకరించాలి
కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో సోమవారం హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిసిఐ స్టేట్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ఆర్ కే కంబగిరి స్వామి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో 4వ తారీఖున విడుదలయ్యే ఫలితాల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా పోలీసు వారికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్