పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ నిర్మించాలి : హ్యూమన్ రైట్స్

60చూసినవారు
పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ నిర్మించాలి : హ్యూమన్ రైట్స్
అనుక్షణం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల హితావుకు పాటుపడుతున్న కొలిమిగుండ్ల మండల పాత్రికేయులకు, ప్రజా ప్రతినిధులు అధికారులు రాంకో సిమెంట్ పరిశ్రమ యజమాన్యం తక్షణమే ప్రెస్ క్లబ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ కె. కంబగిరి స్వామి కోరారు. సోమవారం మండలంలో కొలిమిగుండ్లలో గల హ్యూమన్ రైట్స్ కార్యాలయంలో మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర చాలా కీలకమని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్