దళితులపై శిరో ముండనం కేసులో నిందితులకు శిక్ష విధించడం హర్షణీయం అని హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిసిఐ స్టేట్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ఆర్ కె. కంబగిరి స్వామి అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పట్టణంలో హ్యూమన్ రైట్స్ ఎస్సీ సెల్ కార్యాలయంలో గురువారం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ స్టేట్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ ఆర్ కె. కంబగిరి స్వామి మాట్లాడుతూ ఒక ప్రకటనల హర్షం వ్యక్తం చేశారు.