బనగానపల్లెలో అపరిశుభ్రంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం

74చూసినవారు
నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే బనగానపల్లె బస్టాండ్ ఆవరణంలో అపరిశుభ్రం నెలకొంది. బస్టాండ్ ప్రాంగణంలోని తాగునీటి ట్యాంక్ వద్ద బురద, చెత్త, చెదారంతో నిండిపోయింది. ప్రయాణికులు నీరు తాగుదాం అంటే బురదలో దిగాల్సిందే. శనివారం స్థానికులు, ప్రయాణికులు మాట్లాడారు. శుభ్రం చేయాల్సిన సిబ్బంది పత్తాలేరని, ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you