అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నందు ఆదివారం హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్పిసీఐ రాష్ట్ర ఎస్సి సెల్ వైస్ చైర్మన్ ఆర్ కె. కంబగిరి స్వామి విలేకరులతో మాట్లాడుతూ పుట్లూరు మండలం శనగల గూడూరు గ్రామానికి చెందిన మాదిగ నాగేంద్ర కిరాణా షాప్ లో పెరుగు ప్యాకెట్ ఇవ్వండి అన్నా అని అందుకు కుల రక్కసి కోరలతో దాడి చేసారని, ఈ సంఘటన ను ఎన్నికల కమిషన్ వారి దృష్టికి మరియు జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.