ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో సైబర్ క్రైమ్, ర్యాగింగ్ పైన అవగాహన

83చూసినవారు
ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో సైబర్ క్రైమ్, ర్యాగింగ్ పైన అవగాహన
ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈవ్ టీచింగ్- ర్యాగింగ్ మరియు సైబర్ క్రైమ్ పైన అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్యాపిలిలో నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం అద్యక్షతన జరిగిన ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ వెంకటరామి రెడ్డి, ఎస్ ఐ మధుసుధన్ విద్యార్థులకు సైబర్ క్రైమ్ పైన , ఈవ్ టీచింగ్-ర్యాగింగ్ పై బుధవారం అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్