బేతంచెర్ల: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యటించిన డిఎంహెచ్ఓ

74చూసినవారు
బేతంచెర్ల: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పర్యటించిన డిఎంహెచ్ఓ
బేతంచెర్ల మండలం ఆర్ఎస్. రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులకు మరియు సిబ్బందికి పలు సుచనలు చేశారు. ఆసుపత్రి రికార్థులను బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమం లో ఫార్మసిస్ట్ ఇక్బాల్, స్టాఫ్ నర్స్ అనురాధ, ల్యాబ్టెక్నీషియన్ సర్వేష్, ఎండిహెచ్ఈఓ గఫార్ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్