విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో ఏకగ్రీవం

57చూసినవారు
విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో ఏకగ్రీవం
ప్యాపిలీ మండలంలోని కొమ్మేమర్రి గ్రామంలో జరిగిన విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన చైర్మన్ తలారి రాం ప్రసాద్, వైస్ చైర్మన్ బొచ్చు ప్రదీప్ లను గురువారం ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తెదేపా నాయకులు ఎస్. వెంకటరాముడు, రంగస్వామి, మనోహర్, మల్లికార్జున, హరినాథ్ రెడ్డి, కంబగిరిస్వామి, సతిష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్