క్రీడలలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది

83చూసినవారు
క్రీడలలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది
డోన్ నియోజకవర్గస్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల క్రీడా పోటీలు నిర్వహించినట్లు కోఆర్డినేటర్ సుధాకర్ మంగళవారం తెలిపారు. క్రీడలు శారీరక పరిపుష్టిని ఇస్తాయని, శరీరం దృఢంగా తయారవుతుందని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయని, చదువుతో పాటు క్రీడలలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్