పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలి-యుటిఎఫ్

1564చూసినవారు
పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు తక్షణమే చెల్లించాలి-యుటిఎఫ్
పెండింగ్ లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనవరి 9, 10 తేదీలలో విజయవాడలో జరిగే 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోమవారం యుటిఎఫ్ ప్యాపిలి మండల శాఖ అధ్యక్షులు కృష్ణా నాయక్ పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్