భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజక్ న్యూటన్ సేవలు చిరస్మరణీయం

564చూసినవారు
భౌతిక శాస్త్రవేత్త సర్ ఐజక్ న్యూటన్ సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణం సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో శ్రీ సర్ ఐజక్ న్యూటన్ వర్ధంతి సందర్భంగా  వారి చిత్ర పటాలకు  పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి వారిని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ..
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరినిస్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్