శ్రీస్వామిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే కుటుంబసభ్యులు

64చూసినవారు
శ్రీస్వామిని దర్శించుకున్న మంత్రాలయం ఎమ్మెల్యే కుటుంబసభ్యులు
విశిష్టమైన శ్రావణమాసంను పురస్కరించుకొని కౌతాళం మండలం ఉరుకుందలో వెలసిన శ్రీ నరసింహా ఈరన్న స్వామిని బుధవారం రాంపురం రెడ్డి సోదరులు మాజీ టిటిడి పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. వై బాలనాగిరెడ్డి దంపతులను, వై సీతారామిరెడ్డి దంపతులను ఆలయ అర్చకులు సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్