సమాచార హక్కు చట్టం పై అవగాహన

68చూసినవారు
సమాచార హక్కు చట్టం పై అవగాహన
సమాచార హక్కు చట్టం 2005 గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల వ్యవసాయ అధికారి జీరా గణేష్ సూచించారు. సోమవారం మంత్రాలయంలోని మండల వ్యవసాయ అధికార కార్యాలయం లో సమాచార హక్కు చట్టం గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ఎవరైనా సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగితే 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలని వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్