మంత్రిని కలిసిన జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు

65చూసినవారు
మంత్రిని కలిసిన జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు
ఏపీ ఎక్స్చేంజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ను నంద్యాల జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు చింతకుంట కురుమూర్తి బుధవారం విజయవాడలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్