ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో టిడిపి నాయకులు

83చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో టిడిపి నాయకులు
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పరిపాలన సందర్భంగా పగిడ్యాల మండలంలోని వనములపాడు (వెస్ట్) గ్రామంలో టిడిపి నాయకులు, వీఆర్వో ఆధ్వర్యంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం పాలనలో డీఎస్సీ, అన్నా క్యాంటీన్లు, పెరిగిన పెన్షన్ల పెంపు తదుపరి గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు వీఆర్వో తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్