పాణ్యం: హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

54చూసినవారు
పాణ్యం: హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ విక్రయిస్తున్న హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యదర్శి బీషన్న ఓర్వకల్లు డీటీ శివరాంకు ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేశారు. ఓర్వకల్లు మండలం ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్న హెచ్ 8 హోటల్ యాజమాన్యం వారు ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారని ఫుడ్ క్వాలిటీ పాటించడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్