ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

79చూసినవారు
ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
మండల కేంద్రం గడివేములలో స్థానిక సాయిబాబా మందిరం నందు క్రోధి నామ సంవత్సరం ఆషాడ మాస శుక్ల పౌర్ణమి ఆదివారం నాడు గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువ జామున 5 గంటలకు స్వామివారికి మేలుకొలుపు, కాకడ హారతి, పంచామృత అభిషేకం, ఉదయం ఏడు గంటలకు మహా మంగళహారతి తీర్థ ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని సాయిబాబాకు కాయ కర్పూరం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్