పత్తికొండ: సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి

82చూసినవారు
పత్తికొండ: సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి
పత్తికొండ పట్టణంలో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరారు. ఈ మేరకు గురువారం పత్తికొండ నుంచి నంద్యాలకు వెళ్లిన న్యాయవాదులు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సబ్ కోర్టు లేక ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని న్యాయవాదులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, న్యాయవాదులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్