వెలుగోడులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

56చూసినవారు
వెలుగోడులో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు
శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాలు మేరకు శనివారం వెలుగోడు పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్ప భువనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పాలాభిషేకం చేశారు. అనంతరం వికలాంగుల స్కూల్ లో సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగోడు మండలం, పట్టణ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్