నంద్యాల జిల్లా వెలుగోడు పట్టణంలో రాష్ట్ర సీఎం పిలుపుమేరకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వెలుగోడులో ఈ గురువారం స్థానిక ఎంపీపీసీ మెయిన్ స్కూల్ నందు పేద విద్యార్థులకు దుస్తులు, బుక్స్, షూలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్కూల్ కమిటీ చైర్మన్ రాజీ, వైస్ చైర్మన్ అంజనమ్మ ,పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.