గోవిందమ్మ ఐదవ రోజు కొనసాగించిన నిరాహార దీక్ష

81చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంటకు చెందిన దళిత గోవిందమ్మ తనకు న్యాయం చేయాలని చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారం ఐదవరోజుకు చేరింది. ప్రజా సంఘాల నాయకులు గోవిందమ్మకు మద్దతుగా దీక్షలో పాల్గొని నినాదాలు చేశారు. గోవిందమ్మకు న్యాయం చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. అసలైన దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్