హోం మినిస్టర్‌గా నారా లోకేష్?

25769చూసినవారు
హోం మినిస్టర్‌గా నారా లోకేష్?
TDP కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బు. బాబు మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కుతుంది. ఏయే శాఖలు ఎవరికి ఇస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే నారా లోకేష్‌కి హోం శాఖ ఇవ్వాలన్న డిమాండ్ టీడీపీ కార్యకర్తల నుంచి వస్తోంది. ఆయన కూడా హోం మంత్రిత్వ శాఖ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్